Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళకు అసభ్య మెసేజ్‌లు.. యువకుడి అరెస్ట్‌

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:15 PM నిజామాబాద్General
మహిళకు అసభ్య మెసేజ్‌లు.. యువకుడి అరెస్ట్‌ - Udayam
మహిళకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్న యువకుడిని ఆర్మూర్‌ షీ టీమ్‌ సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం అతడిని ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్‌ పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...