Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘ భవన పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:17 AM సిద్దిపేటGeneral
మహిళా సంఘ భవన పనులకు శ్రీకారం - Udayam
ఎన్‌ఆర్‌పీటీ మండలం గుర్రాలగొంది గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను సర్పంచ్‌ ఆకుల స్వప్న హరీష్‌ ప్రారంభించారు. భవనం మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సహకరించిన మాజీ మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...