వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో జనసేన పార్టీకి చెందిన ఓ న్యాయవాది తన జూనియర్ మహిళా న్యాయవాదిపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు అందింది.
చంద్రగిరి సమీపంలో ఈ ఘటన జరగడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును బదిలీ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...

