Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోలో పోలింగ్‌

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:32 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోలో పోలింగ్‌ - Udayam
మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 218 ఓట్లకు గాను ఉదయం 9 గంటల వరకు 105 ఓట్లు పోలైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి క్రాంతి కుమార్‌ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...