Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాశక్తి ఆలయంలో దాండియా సందడి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:32 AM కరీంనగర్General
మహాశక్తి ఆలయంలో దాండియా సందడి - Udayam
కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన దాండియా నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నృత్యాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పది రోజుల పాటు ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

Comments

G
Loading comments...