వార్తలకు తిరిగి వెళ్లండి

హవేలి ఘనపూర్ మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఐదో రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు, స్వాములు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
Comments
Loading comments...

