Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహా చండీ అలంకరణలో అమ్మవారు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:46 AM నెల్లూరుGeneral
మహా చండీ అలంకరణలో అమ్మవారు - Udayam
దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారికి అభిషేకం, హోమం, మహా చండీ దేవి పూజ నిర్వహించారు. అనంతరం రాత్రి అమ్మవారు మహా చండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...