Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్లకుంటలో సేవా సంకల్పం

Follow Udayam on Google
Udayam Desk Oct 15, 2026 1:06 PM వికారాబాద్General
మెట్లకుంటలో సేవా సంకల్పం - Udayam
బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. బూత్ నంబర్ 190లో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్మికుల సేవలను అభినందించారు.

Comments

G
Loading comments...