వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలంలో మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకటరావు, మాజీ సర్పంచ్ బూర్లె నరేశ్ ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు.
ఎమ్మెల్యే కళా వెంకటరావు, మాజీ జెడ్పీ ఛైర్మన్ చిన్న శీను అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ చేరికలతో మండలంలో పార్టీ బలోపేతానికి అవకాశం ఏర్పడిందని నాయకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

