వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పౌరవిమానయాన అభివృద్ధి, ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధాని మోదీ అందరికీ విమానయాన సేవలు అందించాలనే విజన్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

