Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజ్‌శాల ఆలయం హిందువులదే: హైకోర్టు తీర్పు

Follow Udayam on Google
Sonia Singh May 15, 2026 3:29 PM జాతీయంGeneral
భోజ్‌శాల ఆలయం హిందువులదే: హైకోర్టు తీర్పు - Udayam
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణం సరస్వతి దేవి ఆలయమేనని హైకోర్టు ఇందౌర్ ధర్మాసనం తీర్పునిచ్చింది. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించిన 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది సంస్కృత విద్యా కేంద్రమని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణానికి జిల్లాలోనే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేలా దరఖాస్తు చేసుకోవచ్చని ముస్లిం వర్గానికి సూచించింది.

Comments

G
Loading comments...