Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సభా సమావేశాలు బుధవారం సజావుగా సాగలేదు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 13, 2026 7:24 AM జాతీయంGeneral
సభా సమావేశాలు బుధవారం సజావుగా సాగలేదు - Udayam
ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు సమావేశాలు బుధవారం కూడా సజావుగా సాగలేదు. జులై 20 నుంచి ఇప్పటివరకు 18 రోజుల సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. గురువారం చివరిరోజు కావడంతో సభ సజావుగా సాగుతుందా అన్న సందేహం నెలకొంది. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే సమావేశాలను పొడిగించేందుకు సిద్ధమని కేంద్రం తెలిపింది. గందరగోళం మధ్యే మైన్స్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...