Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేనిఫెస్టో అమలులో వెనక్కి తగ్గం: అభ్యర్థులు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:37 PM అనంతపురంGeneral
మేనిఫెస్టో అమలులో వెనక్కి తగ్గం: అభ్యర్థులు - Udayam
అనంతపురం నగర అభివృద్ధి కోసం ప్రకటించిన మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని వైసీపీ మేయర్ అభ్యర్థి రమేశ్ గౌడ్, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి దాదా గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం టవర్ క్లాక్ వద్ద రూ.50 బాండ్ పేపర్‌పై ఇద్దరూ సంతకాలు చేశారు. నగర ప్రేమికుడు అనిల్ కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...