Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేకల మూతులకు ప్లాస్టిక్‌ డబ్బాల మూతలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:16 AM ఆసిఫాబాద్General
మేకల మూతులకు ప్లాస్టిక్‌ డబ్బాల మూతలు - Udayam
కౌటాల మండలంలోని గురుడుపేట్, బోదంపల్లి గ్రామాల్లో కాపరులు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మేకలు పంట పొలాల్లో మేయకుండా ప్లాస్టిక్‌ డబ్బాలను కత్తిరించి వాటి మూతులకు కడుతున్నారు. గతంలో దుస్సేరు తీగతో చేసిన జాలి మూతలను ఉపయోగించేవారని, ప్రస్తుతం వాటిని తయారు చేసేవారు లేక ప్లాస్టిక్‌ డబ్బాలను వాడుతున్నట్లు కాపరులు తెలిపారు.మేకలకు గాలి ఆడుతూనే పంటలకు నష్టం జరగకుండా ఈ పద్ధతిని పాటిస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...