Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి డీఐగా శ్రీనివాస్ బాధ్యతలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 10:28 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడిపల్లి డీఐగా శ్రీనివాస్ బాధ్యతలు - Udayam
మేడిపల్లి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కంటోన్మెంట్ SOT నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు ఉన్నతాధికారులు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ డీఐగా పనిచేసిన ఎలక్షన్ రెడ్డి కంటోన్మెంట్ SOTకు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ సిబ్బందితో సమావేశమై నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులపై సమీక్షించారు.

Comments

G
Loading comments...