వార్తలకు తిరిగి వెళ్లండి

మేడికొండూరు మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్ల వివరాలు వెలువడ్డాయి. కొర్రపాడు ఎస్టీ, జంగంగుంట్లపాలెం, పాలడుగు జనరల్, సిరిపురం-1 జనరల్ మహిళ, సిరిపురం-2 ఎస్సీ మహిళగా కేటాయించారు.
వెలవర్తిపాడు ఎస్సీ, మేడికొండూరు-1 జనరల్ మహిళ, మేడికొండూరు-2 బీసీ, డోకిపర్రు బీసీ మహిళ, మంగళగిరిపాడు జనరల్ మహిళగా కేటాయించారు.
Comments
Loading comments...

