Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె-తిరుపతి బైపాస్‌లో ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:23 AM అన్నమయ్యGeneral
మదనపల్లె-తిరుపతి బైపాస్‌లో ప్రమాదం - Udayam
మదనపల్లె-తిరుపతి బైపాస్‌లో సీటీఎం చెరువు వద్ద బుధవారం తెల్లవారుజామున బియ్యం లోడ్‌తో వెళ్తున్న టెంపో బోల్తా పడింది. రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. టెంపోను పక్కకు తొలగించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...