Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మార్కెట్‌లో టమాటా రేట్లు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:09 PM అన్నమయ్యGeneral
మదనపల్లె మార్కెట్‌లో టమాటా రేట్లు - Udayam
మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం 10 కిలోల మొదటి గ్రేడ్ టమాటా ధర కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.250, మోడల్ ధర రూ.230గా నమోదైంది. రెండో గ్రేడ్ ధర రూ.120 నుంచి రూ.190 వరకు ఉండగా, మోడల్ ధర రూ.170గా ఉంది. మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు మొత్తం 110 మెట్రిక్ టన్నుల టమాటాలను తీసుకొచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...