Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం నార్త్‌లో MPTC రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:05 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం నార్త్‌లో MPTC రిజర్వేషన్లు - Udayam
మచిలీపట్నం నార్త్ మండలంలోని 9 MPTC స్థానాల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. SCకి 1, BC జనరల్‌కు 1, BC మహిళకు 2, జనరల్ మహిళకు 2, జనరల్‌కు 3 స్థానాలు కేటాయించారు. తాళ్లపాలెం, గోకవరం జనరల్ మహిళకు, కరగ్రహారం, బుద్దాలపాలెం BC మహిళకు, పోతేపల్లి, మేకావారిపాలెం, తాళ్లపాలెం-2 జనరల్‌కు కేటాయించారు. కానూరు SC మహిళకు, అరిసేపల్లి BC జనరల్‌కు రిజర్వ్ చేశారు.

Comments

G
Loading comments...