Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మేయర్ రేసులో కొనకళ్ల

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 5:06 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం మేయర్ రేసులో కొనకళ్ల - Udayam
మచిలీపట్నం మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కొనకళ్ల కుటుంబం పేరు తెరపైకి వచ్చింది. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పెద్ద కోడలు కొనకళ్ల గౌతమికి అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. గతంలో మేయర్ పదవి ఓసీకి రిజర్వ్ అవుతుందని, జనసేన నుంచి బండి రామకృష్ణకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. తాజా రిజర్వేషన్‌తో మేయర్ అభ్యర్థిత్వంపై చర్చలు మారాయి.

Comments

G
Loading comments...