Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా కంటే మన మార్కెట్లే సేఫ్

Follow Udayam on Google
Jaya Jun 14, 2026 2:14 PM జాతీయంబిజినెస్
అమెరికా కంటే మన మార్కెట్లే సేఫ్ - Udayam
ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ నేపథ్యంలో జెరోధా సీఈఓ నితిన్‌ కామత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అమెరికాతో పోలిస్తే భారత మార్కెట్లు ఎంతో పారదర్శకంగా, భద్రంగా ఉన్నాయన్నారు. ఇదంతా సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీల కృషి ఫలితమేనని ప్రశంసించారు. అమెరికాలో రిటెయిల్‌ ఇన్వెస్టర్ల రక్షణకు బ్రోకరేజ్‌ సంస్థలు ఫ్లిప్పింగ్‌ ఆంక్షలు విధించాల్సి రావడం అక్కడి మార్కెట్ల పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన విశ్లేషించారు.

Comments

G
Loading comments...