Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైసూరు దసరా.. హోటల్ రేట్ల మంట

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:06 AM జాతీయంGeneral
మైసూరు దసరా.. హోటల్ రేట్ల మంట - Udayam
కర్ణాటకలోని ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాల వేళ పర్యాటకులకు హోటళ్లు షాకిస్తున్నాయి. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని చివరి నాలుగు రోజుల్లో గదుల అద్దెలను 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. జంబూ సవారీ కనిపించే మార్గాల్లోని హోటళ్లు ఛార్జీలను రెట్టింపు చేశాయి. ఇప్పటికే 70 శాతానికి పైగా గదులు బుక్ కావడంతో పర్యాటకులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

Comments

G
Loading comments...