వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తున్నాడనే ఫిర్యాదుపై ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం అతడికి బెయిల్ మంజూరైనట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.
Comments
Loading comments...

