వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ ఎన్నికలు-2026లో బీజేపీ బోణీ కొట్టింది. మధ్యప్రదేశ్‌లోని మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రజనీశ్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో, బీజేపీ అభ్యర్థుల విజయం సులభతరమైంది.
అఫిడవిట్‌లో కేసుల వివరాలు దాచడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

