వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి, మండల మరియు మున్సిపల్ స్థాయిలకు వికేంద్రీకరించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

