వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి-44పై ప్రమాదాల నివారణకు మావల, ఇచ్చోడ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
మావల వద్ద రూ.40 కోట్లతో 678 మీటర్లు, ఇచ్చోడ వద్ద రూ.38.42 కోట్లతో 813 మీటర్ల పొడవున వంతెనలు నిర్మించనున్నారు. నాలుగు వరుసల రహదారిపై ఆరు వరుసల వంతెనలను 18 అడుగుల ఎత్తులో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.
Comments
Loading comments...

