Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో టీచర్లకు మినహాయింపు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:19 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో టీచర్లకు మినహాయింపు వినతి - Udayam
ఎన్నికల విధుల నుంచి 60 ఏళ్లు పైబడిన, మెటర్నిటీ లీవ్‌లో ఉన్న, చిన్నపిల్లలు కలిగిన టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా అధ్యక్షుడు నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. వయోభారం, అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మినహాయింపు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...