వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సమన్వయకర్తలుగా ఇమ్మడి కాశీనాథ్, మీర్జా అబిద్, సయ్యద్ సాదిక్ నియమితులయ్యారు.
ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి వారికి ఉత్తర్వులు అందాయి. స్థానిక ఎన్నికల కోసం వారు కృషి చేయనున్నారు. నియామకంపై పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

