వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి అన్‌రిజర్వుడ్‌కు కేటాయించినట్లు సమాచారం రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తొలుత బీసీ జనరల్‌కు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది.
టీడీపీ తరఫున వక్కలగడ్డ మల్లికార్జున, వైసీపీ తరఫున సలీం పోటీ చేసే అవకాశం ఉందని ఆయా పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, అభ్యర్థులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

