Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 4:48 PM మార్కాపురంGeneral
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Udayam
మార్కాపురం మున్సిపాలిటీలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 30న ఫలితాలు వెలువడనున్నాయి. ఛైర్మన్ రిజర్వేషన్‌ ఆన్ రిజర్వుడ్‌గా ఉంది. మున్సిపాలిటీలో 40 వార్డులు, 56,113 మంది ఓటర్లు, 80 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు 28,700, పురుషులు 27,410, ఇతరులు 3 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...