Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక ఆరోగ్యంపై జడ్జి సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:42 PM పశ్చిమగోదావరి General
మానసిక ఆరోగ్యంపై జడ్జి సూచనలు - Udayam
భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జి పి. హనీష మానసిక ప్రశాంతతే అసలైన ఆరోగ్యమని పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భీమవరం టూటౌన్ భవిత కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. మానసిక వైకల్యం ఉన్నవారిని అవహేళన చేయడం చట్టరీత్యా నేరమని, వారికి న్యాయ సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...