Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో మాజీ సర్పంచ్ చేరిక

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:35 PM పల్నాడు General
టీడీపీలో మాజీ సర్పంచ్ చేరిక - Udayam
మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ సర్పంచ్ ముండ్లపాటి వీరయ్య టీడీపీలో చేరారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరగా, ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. వీరయ్య పార్టీ మారడంతో గంగిరెడ్డిపాలెం రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...