Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డిప్యూటీ మేయర్ మళ్ల అప్పలరాజు కన్నుమూత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 8:10 PM విశాఖపట్నంGeneral
మాజీ డిప్యూటీ మేయర్ మళ్ల అప్పలరాజు కన్నుమూత - Udayam
నగర మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ నాయకులు మళ్ల అప్పలరాజు సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు

Comments

G
Loading comments...