Udayam Digital
Menu

మాదాపూర్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

Anuroop Nov 26, 2026 9:35 AM హైదరాబాద్General
మాదాపూర్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి - Udayam Digital
హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) మృతి చెందింది. మంగళవారం రాత్రి అక్షయ్‌కుమార్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా సీఐఐ జంక్షన్ వద్ద వాహనం డివైడర్, చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సుష్మాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...