Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మున్సిపల్ పీఠంపై మహిళా నేత ఎవరు?

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:41 AM పల్నాడు General
మాచర్ల మున్సిపల్ పీఠంపై మహిళా నేత ఎవరు? - Udayam
మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి మహిళలకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొత్తం 22 వార్డుల్లో మహిళలకు రిజర్వేషన్లు రావడంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పార్టీని నడిపించే నాయకురాలు ఎవరనే చర్చ సాగుతోంది. పల్నాటి నాగమ్మను తలపించే రాజకీయ చతురత కలిగిన మహిళా నేత ఎవరవుతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...