వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌పీజీ వినియోగదారులే లక్ష్యంగా సాగుతున్న కొత్త రకం సైబర్ మోసాలపై చమురు సంస్థలు హెచ్చరించాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో నకిలీ సందేశాలు పంపిస్తూ ఓటీపీ, డీఏసీ కోడ్‌లను కేటుగాళ్లు కాజేస్తున్నారని వెల్లడించాయి.
హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ వంటి కంపెనీలు కస్టమర్లను అప్రమత్తం చేశాయి. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని సూచించాయి.
Comments
Loading comments...

