వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం సువేందు అధికారి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు, ఉపాధ్యాయ ఉద్యోగాల వయోపరిమితి పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జూన్ 2025 జనగణన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది.
Comments
Loading comments...

