వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండలం జంగి బి గ్రామంలో శుక్రవారం లో-వోల్టేజ్ సమస్యతో ఎల్టీ లైన్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
లైన్‌మెన్ సుధాకర్ సహకారంతో రైతులే తీగలను సరిచేసుకున్నారు. తరచూ ఎదురవుతున్న లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

