Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళం వేసి ఊరెళ్లారు.. గంటల్లోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు

Follow Udayam on Google
Ravi Jun 15, 2026 10:56 AM చిత్తూరుGeneral
తాళం వేసి ఊరెళ్లారు.. గంటల్లోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు - Udayam
తిరుచానూరు వర్ష విశ్వనాథ్ నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. బాధితుడు రంజిత్ కుమార్ కుటుంబం ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్లిన కాసేపటికే దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో దాచిన సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల నగదును దొంగిలించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...