వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దుర్గామాత ఉత్సవ కమిటీ, శ్రీ వేంకటేశ్వర ధార్మిక భజన మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

