Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లలిత సుందరి దేవిగా ఎల్లమ్మ తల్లి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:14 AM నల్గొండGeneral
లలిత సుందరి దేవిగా ఎల్లమ్మ తల్లి దర్శనం - Udayam
కనగల్‌ మండలం దర్వేశీపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఐదో రోజు అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...