వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 1,07,677కు చేరింది. వీరిలో 88 శాతం మంది మహిళలే. 114 ఏళ్ల కిషిమోటో ఫుయో అత్యంత వృద్ధ మహిళగా, 112 ఏళ్ల కాటో హికారు అత్యంత వృద్ధుడిగా ఉన్నారు.
వైద్య, సాంకేతిక రంగాల పురోగతితోనే జపాన్‌లో ఆయుర్దాయం పెరిగిందని ఆరోగ్య మంత్రి కెనిచిరో ఉనో తెలిపారు. 1963లో 153గా ఉన్న శతాధికుల సంఖ్య ఇప్పుడు లక్ష దాటింది.
Comments
Loading comments...

