Udayam Digital
Menu

లిఫ్ట్‌లో 12 గంటలు చిక్కుకున్న విద్యార్థిని

Shruthi Nov 23, 2026 8:52 PM జాతీయంGeneral
లిఫ్ట్‌లో 12 గంటలు చిక్కుకున్న విద్యార్థిని - Udayam Digital
పుణే లోనీ కల్భోర్‌లోని ఎంఐటీ కళాశాలలో విద్యుత్ అంతరాయంతో లిఫ్ట్ ఆగిపోవడంతో 19 ఏళ్ల విద్యార్థిని 12 గంటల పాటు అందులోనే చిక్కుకుపోయింది. అలారం పనిచేయకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఆమె సమాచారం ఇవ్వలేకపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఆమెను సురక్షితంగా రక్షించారు.

Comments

G
Loading comments...