Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాల్లో ఉండగా విమానంపై పిడుగు

Follow Udayam on Google
Kiran Jun 13, 2026 11:47 PM జాతీయంGeneral
గాల్లో ఉండగా విమానంపై పిడుగు - Udayam
కొలంబో నుంచి సిడ్నీ వెళ్తున్న శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం (యూఎల్‌606) గాల్లో ఉండగా పిడుగుపాటుకు గురైంది. 207 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్న ఈ విమానం ఇంజిన్ నుంచి మంటలు రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి కొలంబోలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులకు సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...