వార్తలకు తిరిగి వెళ్లండి

లద్దాఖ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్ పేర్లు ఖరారు చేయడాన్ని చైనా వ్యతిరేకించగా, ఆ దేశ వాదనలను విదేశాంగ శాఖ తీవ్రంగా తిప్పికొట్టింది.
లద్దాఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని, అవాస్తవాలతో ఆ సత్యాన్ని మార్చలేమని అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

