వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. రూ.20 లక్షల ఆస్తి, రూ.5 లక్షల వాహన కొనుగోళ్లు, రూ.లక్ష షేర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలకు ఇక పాన్ కార్డు తప్పనిసరి.
తప్పుడు పాన్ వివరాలు ఇస్తే రూ.10 వేల జరిమానాతో పాటు ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది.
Comments
Loading comments...

