వార్తలకు తిరిగి వెళ్లండి

2025లో భారత్-చైనా సరిహద్దు వెంబడి LACపై చైనా PLA బలగాల మోహరింపు గణనీయంగా తగ్గినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక తెలిపింది .
అయితే LAC, శిక్షణ ప్రాంతాల్లో 10 కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్లు కొనసాగుతున్నట్లు పేర్కొంది . అన్ని రంగాల్లో భారత సైన్యం అప్రమత్తంగా , పూర్తి సన్నద్ధతతో ఉందని నివేదిక స్పష్టం చేసింది .
Comments
Loading comments...

