Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ను ఢీకొన్న కారు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:57 PM చిత్తూరుGeneral
లారీ ను ఢీకొన్న కారు - Udayam
చిత్తూరు-తచ్చూరు స్పీడ్‌వేలో బూచివానత్తం వద్ద కారు లారీని ఢీకొట్టడంతో లోకేశ్ (34) మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరుకు చెందిన నలుగురు చెన్నై వెళ్తుండగా ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి చెన్నైకి తరలించారు.

Comments

G
Loading comments...