Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాతూరులో రైతు నేస్తం కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:32 PM జోగులాంబ గద్వాల్ General
క్యాతూరులో రైతు నేస్తం కార్యక్రమం - Udayam
అలంపూర్‌ మండలం క్యాతూరు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి, చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో తీవ్రత, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...