Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌ మందుల ధరలు కట్

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:27 AM జాతీయంGeneral
క్యాన్సర్‌ మందుల ధరలు కట్ - Udayam
క్యాన్సర్‌ రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌-షెడ్యూల్డ్‌ యాంటీ క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో కొన్ని రకాల క్యాన్సర్‌ ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న బాధితులకు ఏటా సుమారు రూ. 2,500 కోట్ల వరకు ఆదా కానుంది.

Comments

G
Loading comments...